Huma Qureshi Photos: 'కాలా' బ్యూటీ హ్యూమా కూల్ లుక్
బాలీవుడ్‌లో సత్తా చాటుకున్న హ్యూమా ఖురేషి నార్త్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. రీసెంట్ గా వచ్చిన అజిత్ 'వాలిమై' మూవీతో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది హుమా ఖురేషి. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'కాలా' సినిమాలో నటించింది. 'గంగూబాయి కతియావాడి' లో గెస్ట్ రోల్ చేసింది. మరోవైపు వెబ్ సీరీస్ లోనూ దూసుకుపోతోంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హ్యూమా ఖురేషి (Image credit: Huma Qureshi /Instagram)