Anikha surendran: అప్పుడు చిన్నారి తల్లి ఇప్పుడు అందాల జాబిలి - బ్లూ డ్రెస్‌లో అనికా మ్యాజిక్
RAMA | 23 May 2026 12:31 PM (IST)

బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా వెలుగుతోంది అనికా సురేంద్రన్
1
బ్లూ డ్రెస్ లో అనికా షేర్ చేసిన ఫొటోస్ అదిరాయ్. పెద్ద కళ్లు, స్మైల్, లాంగ్ హెయిర్ తో ఆకర్షణీయంగా ఉంది.
2
చిన్నారి అనికగా ప్రేక్షకులకు పరిచయమై ఇప్పుడు హీరోయిన్ గా మరింత చేరువైంది అనికా సురేంద్రన్
3
కేరళకు చెందిన అనికా.. 2010లో Kadha Thudarunnu మూవీతో మలయాళంలో డెబ్యూ చేసింది..అప్పటికి బేబీ అనిక
4
తమిళంలో అజిత్ హీరోగా నటించిన విశ్వాసం సినిమాతో మంచి గుర్తింపు పొందింది
5
Kerala State Film Award for Best Child Artist అవార్డ్ అందుకుంది అనికా సురేంద్రన్
6
2023 నుంచి హీరోయిన్ గా మారిన అనికా సురేంద్రన్ తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమా చేసింది
7
ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకెళుతోంది