Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
RAMA | 13 Apr 2025 01:25 PM (IST)
1
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఉత్సాహంగా ఉంది. సోషల్ మీడియాలో జోరు పెంచింది
2
తెలుగుతో పాటూ తమిళ, మలయాళం సినిమాల్లోనూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది
3
ఐశ్వర్య నటనకు ఇప్పటికే నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది
4
కౌస్య కృష్ణమూర్తి, ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యా రాజేశ్ కెరీర్ మలుపు తిప్పింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా
5
వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్యారాజేష్ అద్భుతంగా నటించింది.. భాగ్యంగా ప్రేక్షకుల మనసులో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు
6
US ట్రిప్ పిక్స్ షేర్ చేసిన ఐశ్వర్యారాజేష్..ఆ ఫొటోస్ కింద ఓ పోస్ట్ పెట్టింది. Some trips may be short but they turn out be most memorable My trip to United states
7
ప్రస్తుతం భాగ్యం షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్