Aishwarya Rajesh: గోడెక్కిన భాగ్యం.. పద్ధతిగా కట్టిపడేస్తోంది!
RAMA | 27 Feb 2025 05:04 PM (IST)
1
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది ఐశ్వర్యా రాజేష్
2
ఆమూవీ సక్సెస్ జోష్ లో ఉన్న ఐశ్వర్య..సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది
3
పద్ధతిగా చుడిదార్ వేసుకుని గోడెక్కి కూర్చున్న పిక్స్ లేటెస్ట్ గా షేర్ చేసింది
4
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్న ఐశ్వర్యా రాజేష్..ఆ తర్వాత పలు మూవీస్ లో నటించింది
5
తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా కానీ.. సంక్రాంతికి వస్తున్నాం ఆమెకు బిగ్గెస్ట్ హిట్ అందించింది..