Aishwarya Rajesh: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చెన్నై చిన్నది ఐశ్వర్య రాజేష్
విదేశాల్లో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న చెన్నై పవన్నీ ఐశ్వర్య రాజేష్. Image Credit: Aishwarya Rajesh/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళ నటి అయినా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు వాళ్ళకి కూడా బాగా దగ్గరైపోయింది. Image Credit: Aishwarya Rajesh/ Instagram
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది. Image Credit: Aishwarya Rajesh/ Instagram
సినిమాల నుంచి స్వల్ప విరామం తీసుకుని ఫ్రాన్స్, రోమ్, పారిస్ లను చుట్టేసింది. Image Credit: Aishwarya Rajesh/ Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన టూర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. Image Credit: Aishwarya Rajesh/ Instagram
స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్. Image Credit: Aishwarya Rajesh/ Instagram
స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్. Image Credit: Aishwarya Rajesh/ Instagram