Aishwarya Rajesh : అనిల్ రావిపూడి హీరోయిన్ ఐశ్వర్య ఎక్కడా తగ్గట్లా!
RAMA | 19 Apr 2025 08:26 AM (IST)
1
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా నటించిన ఐశ్వర్యా రాజేష్..ఆ మూవీ తర్వాత సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ జోరు పెంచింది
2
లేటెస్ట్ గా స్టైలిష్ పిక్స్ షేర్ చేసింది..Be happy.Be Bright. Be You. అనే పోస్ట్ పెట్టింది
3
సీనియర్ హీరో వెంకటేష్ భార్య భాగ్యంగా ఇరగదీసిన ఐశ్వర్య..ఇప్పుడు ఇలా మోడ్రన్ లుక్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది
4
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఆఫర్ల మాటేమో కానీ... షాప్ ఓపెనింగ్స్ లో సందడి చేస్తోంది
5
మొదట్నుంచీ ఐశ్వర్యా రాజేష్ ఎంపిక చేసుకున్న క్యారెక్టర్స్ చూసి మరో సౌందర్య అని పొగిడేస్తున్నారంతా