అందాల ‘ఐశ్వర్య’మంతా నీ దగ్గరేనా - ఫొటోలు షేర్ చేసిన క్రేజీ హీరోయిన్!
ABP Desam
Updated at:
19 Sep 2023 02:03 AM (IST)
1
ఐశ్వర్య లక్ష్మి తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు.
3
2022లో ఆమె నటించిన తొమ్మిది చిత్రాలు విడుదల అయ్యారు.
4
ఈ సంవత్సరం కూడా మూడు సినిమాల్లో ఐశ్వర్య నటించారు.
5
గతేడాది విడుదల అయిన ‘గాడ్సే’తో ఐశ్వర్య తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు.
6
ఉత్తమ నటిగా సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు.