శారీలో అదరగొడుతున్న ఐశ్వర్య లక్ష్మి - ఎలా ఉందో చూసేయండి!
ABP Desam | 25 Nov 2023 11:41 PM (IST)

ఐశ్వర్య లక్ష్మి
1
ఐశ్వర్య లక్ష్మి తన శారీ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
ఇందులో ఆమె పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతూ కనిపించారు.
3
2017లో ఐశ్వర్య మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
4
ఆ తర్వాత ఎన్నో తమిళ సినిమాలు కూడా చేశారు.
5
తెలుగులో ‘అమ్ము’ అనే సినిమాలో కూడా నటించారు.
6
కానీ అది డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అయింది.