Aditi Rao Hydari Photos: అదితి రావు హైదరి ట్రెండీ లుక్

అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరీ నటిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా తనకు నచ్చిన ప్రాజెక్టును చేస్తూ ప్రత్యేక ముద్రను వేసుకుంది.
కంటెంట్ నచ్చితేగాని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనంటోన్న అదితి ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన హీరామండీలోనూ తళుక్కుమంది.
నేను కనిపించే తీరు ప్రతీ క్షణం విలక్షణంగా ఉండాలనుకుంటాను. అందుకు గర్వంగా ఉంది. ఆహార్యం నా వ్యక్తిగతం. ఆ విషయంపై ఎవరేమనుకున్నా నేను పట్టించుకోనంది
తాజాగా అదితి షేర్ చేసిన న్యూ లుక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)