Adipurush Sonal Chauhan: ‘ఆదిపురుష్’ మండోదరి రీసెంట్ ఫొటోస్
ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా నటించిన సైఫ్ కి జోడీగా మండోదరిగా నటించింది సోనాల్ చౌహాన్
జన్నత్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి ఆ ఢిల్లీ భామ.. లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత పండగ చేస్కో షేర్ సైజ్ జీరో డిక్టేటర్ రూలర్ ది ఘోస్ట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఈ తర్వాత విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్3 సినిమాలోనూ సందడి చేసింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తోంది (Image credit: Sonal Chauhan/Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తోంది (Image credit: Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)