Adah Sharma: లండన్లో షికారు కొడుతున్న అదా శర్మ
ABP Desam
Updated at:
15 May 2022 12:10 PM (IST)
1
అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరే. కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది ఈ భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ పక్కన ఆడి పాడింది. -Image credit: Adah Sharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అందం అభినయం అంతా బాగున్నా ఎందుకో గానీ క్లిక్ కాలేదు. దీంతో సినిమా అవకాశాలు చాలా తగ్గాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది ఈ భామ. -Image credit: Adah Sharma/Instagram
3
బాలీవుడ్లో కూడా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా మారింది. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. -Image credit: Adah Sharma/Instagram
4
అదాశర్మ అందమైన ఫోటోలు -Image credit: Adah Sharma/Instagram
5
అదాశర్మ అందమైన ఫోటోలు -Image credit: Adah Sharma/Instagram