Pragathi: నటి ప్రగతి వర్కవుట్ ఫొటోలు చూశారా?
సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.(Photo Courtesy: Pragathi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.(Photo Courtesy: Pragathi Instagram)
అందులో చాలా వరకు డాన్స్ అండ్ వర్కవుట్ వీడియోలు కనిపిస్తుంటాయి.(Photo Courtesy: Pragathi Instagram)
మొన్నామధ్య 'ఊ అంటావా మావా' ఐటెం సాంగ్ స్టెప్పులేసి అదరగొట్టింది.(Photo Courtesy: Pragathi Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన వర్కవుట్ ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Pragathi Instagram)
ఇందులో వ్యాయామాలు చేస్తూ కనిపించింది ప్రగతి. (Photo Courtesy: Pragathi Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Pragathi Instagram)
ప్రగతి వర్కవుట్ ఫొటోలు (Photo Courtesy: Pragathi Instagram)
ప్రగతి వర్కవుట్ ఫొటోలు (Photo Courtesy: Pragathi Instagram)
ప్రగతి వర్కవుట్ ఫొటోలు (Photo Courtesy: Pragathi Instagram)