✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Adha Sharma: కోతిలాగా ఫోటోలకి ఫోజులిస్తున్న క్యూట్ బ్యూటీ అదా శర్మ, చూస్తే నవ్వాపుకోలేరు

ABP Desam   |  29 Nov 2022 03:43 PM (IST)
Adha Sharma: కోతిలాగా ఫోటోలకి ఫోజులిస్తున్న క్యూట్ బ్యూటీ అదా శర్మ, చూస్తే నవ్వాపుకోలేరు

Image Credit: Instagram

1

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది అదా శర్మ. Image credit: Adah Sharma/Instagram

2

వింత గెటప్ లు విచిత్రమైన ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image credit: Adah Sharma/Instagram

3

సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉంటుంది. Image credit: Adah Sharma/Instagram

4

కోతి, గొరిల్లా మాదిరిగా కిటికీ అద్దం బయట నుంచి ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. Image credit: Adah Sharma/Instagram

5

తన ఫోటోస్ తో పాటు కోతి, గొరిల్లా అద్దం వెనుక ఉన్న ఫోటోస్ కూడా పోస్ట్ చేసింది. Image credit: Adah Sharma/Instagram

6

అదా ఇలా చేయడం కొత్తేమీ కాదు గతంలో చింపాంజీలాగా పడుకుని ఫోటోస్ దిగింది. Image credit: Adah Sharma/Instagram

7

ఇప్పుడు అచ్చం కోతి ఎలా అద్దం బయట ఎలా ఫోటోస్ దిగిందో అదా కూడా అలానే దిగింది. Image credit: Adah Sharma/Instagram

8

ఆ ఫోటోస్ చూస్తే నవ్వకుండా ఉండలేరు. వీటికి గొరిల్లా సూపర్ విజన్ లేకుండా ట్రై చేయొద్దని నోట్ కూడా పెట్టిందండోయ్. Image credit: Adah Sharma/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Adha Sharma: కోతిలాగా ఫోటోలకి ఫోజులిస్తున్న క్యూట్ బ్యూటీ అదా శర్మ, చూస్తే నవ్వాపుకోలేరు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.