Pujita Ponnada: కొండ కోనల్లో పూజిత పొన్నాడ సరదాలు
ABP Desam
Updated at:
07 Mar 2023 05:06 PM (IST)
1
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ. Photo Credit: Pujita Ponnada/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Photo Credit: Pujita Ponnada/Instagram
3
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Pujita Ponnada/Instagram
4
ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది. Photo Credit: Pujita Ponnada/Instagram
5
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొండ కోనల్లో, వాగు వంకల్లో తిరిగుతూ ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Pujita Ponnada/Instagram