టాలీవుడ్ లోకి కొత్త బ్యూటీ - యుక్తి తరేజా గ్లామర్ కు యూత్ ఫిదా!
ABP Desam
Updated at:
28 Jun 2023 06:58 PM (IST)
1
యుక్తి తరేజా హరియాణాకు చెందిన అమ్మాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2019 లో ‘ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’ పోటీల్లో పాల్గొంది.
3
2021 లో వచ్చిన ‘లుట్ గయే’ పాటతో బాగా పాపులర్ అయింది.
4
నాగశౌర్య కొత్త మూవీ ‘రంగబలి’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
5
సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది యుక్తి.
6
యుక్తి అందానికి కుర్రకారు ఫిదా అవుతోంది.
7
ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.