Tamannaah holi pics: రంగుల్లో మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ
ABP Desam | 07 Mar 2023 05:22 PM (IST)

Photo@Tamannaah Bhatia/ instagram
1
అందాల తార తమన్నా హోలీ కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. Photo Credit: Tamannaah Bhatia/Instagram
2
ఎర్ర రంగును బుగ్గలకు పూసుకుని సందడి చేసింది. Photo Credit: Tamannaah Bhatia/Instagram
3
ఫోటోలకు ఫోజులిచ్చి, సోషల్ మీడియాలో షేర్ చేసింది.Photo Credit: Tamannaah Bhatia/Instagram
4
అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది.Photo Credit: Tamannaah Bhatia/Instagram
5
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Tamannaah Bhatia/Instagram