Sunny Leone: బ్లాక్ డ్రెస్ మెస్మరైజ్ చేస్తున్న సన్నీ లియోన్
ABP Desam | 11 Jul 2023 02:02 PM (IST)

Photo Credit: Sunny Leone/Instagram
1
అందాల తార సన్నీ లియోన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Sunny Leone/Instagram
2
పోర్న్ స్టార్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది. Photo Credit: Sunny Leone/Instagram
3
తొలుత స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. Photo Credit: Sunny Leone/Instagram
4
తెలుగులోనూ పలు సినిమాల్లో తన అందచందాలతో ఆకట్టుకుంది. Photo Credit: Sunny Leone/Instagram
5
తాజాగా బ్లాక్ డ్రెస్ ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. Photo Credit: Sunny Leone/Instagram
6
అందాల విందుతో అందరినీ ఆకట్టుకుంటోంది.Photo Credit: Sunny Leone/Instagram
7
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Sunny Leone/Instagram
8
అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Sunny Leone/Instagram