SreeLeela Photos : తెల్లని డ్రెస్‌లో ఏంజెల్లా మెరిసిపోతున్న శ్రీలీల
Geddam Vijaya Madhuri
Updated at:
14 Nov 2023 09:14 AM (IST)
1
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా శ్రీలీల రాజ్యమేలుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన నటన, అందంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
3
ఈ క్యూట్ హీరోయిన్ తాజాగా వైట్ డ్రెస్‌లో ఏజెంల్ వైబ్స్ ఇచ్చింది.
4
తన పెట్‌తో కలిసి.. ఫోటోషూట్ చేసింది.
5
22 ఏళ్ల క్యూట్ భామ.. కేవలం యాక్టరే కాదు.. డాక్టర్ కూడా.
6
ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ దేవర కొండ 12 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.