Shriya saran: ఎరుపు రంగు చీరలో గులాబీలా మెరిసిపోతున్న శ్రియా
40 ఏండ్ల వయసులోనూ సూపర్ చలాకీగా ఉంటుంది శ్రియ.Photo Credit: shriya_saran1109/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది.Photo Credit: shriya_saran1109/instagram
తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ.Photo Credit: shriya_saran1109/instagram
రష్యా యాక్టర్ ఆండ్రీ కోస్కియుస్కోను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.Photo Credit: shriya_saran1109/instagram
కొద్ది నెలల కిందటే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.Photo Credit: shriya_saran1109/instagram
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించి మెప్పించింది.Photo Credit: shriya_saran1109/instagram
అజయ్ దేవగణ్ భార్యగా పాత్రలో ఆకట్టుకుంది.Photo Credit: shriya_saran1109/instagram
శ్రియా తాజాగా పోస్టు చేసిన రెడ్ శారీ పిక్స్ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: shriya_saran1109/instagram