Shraddha Das : మినీ డ్రెస్ వేసుకున్న శ్రద్ధా దాస్.. హాట్ ఫోజులిచ్చిన హీరోయిన్
శ్రద్ధా దాస్ తాజాగా గ్రీన్ కలర్ మినీ డ్రెస్‌లో కనిపించింది. డార్క్ గ్రీన్ కలర్ టాప్ వేసుకుని.. షార్ట్ మిడీ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/shraddhadas43)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు సిల్వర్ కలర్ స్టోన్స్‌తో కూడిన చెవిరింగులను పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Image Source : Instagram/shraddhadas43)
ఈ ఫోటోలకు డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. చేతికి స్టోన్స్‌తో కూడిన బ్రాస్లెట్ పెట్టుకుంది. హెయిర్‌ను లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/shraddhadas43)
గోల్డెన్ కలర్ సిల్హౌట్స్ ధరించి ఫోటోలకు ఫన్నీగా ఫోజులిచ్చింది. మెరిసే, గ్లోయింగ్ స్కిన్ మేకప్ లుక్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.(Image Source : Instagram/shraddhadas43)
2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది శ్రద్ధా.(Image Source : Instagram/shraddhadas43)
కేవలం తెలుగులోనే కాకుండా మరో 5 భాషల్లో ఈ భామ నటించింది. తెలుగులో ఆర్య2తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. (Image Source : Instagram/shraddhadas43)