✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Das: హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న శ్రద్దాదాస్!

RAMA   |  07 May 2026 02:17 PM (IST)
Shraddha Das: హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న శ్రద్దాదాస్!

Shraddha Das

1

సినిమాల్లో అవకాశాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధాదాస్.. రెగ్యులర్ ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది

Continues below advertisement
2

ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది..ఇప్పటివరకూ శ్రద్ధాదాస్ కెరీర్ ముందుకు సాగలేదు, ఆగిపోలేదు..అలా నడుస్తోందంతే

Continues below advertisement
3

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

4

అల్లు అర్జున్ తో ఆర్య2, ప్రభాస్ తో డార్లింగ్ మూవీస్ చేసింది..ఇంకా.. గుంటూరు టాకీస్, గరుడ వేగ లో నటించింది

5

తెలుగుతో పాటూ హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీలోనూ సినిమాలు చేసింది.

6

సినిమాలతో పాటూ పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధాకు ఇన్ స్టాగ్రామ్ లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Das: హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న శ్రద్దాదాస్!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.