సోషల్ మీడియాలో సోయగాలు ఒలకబోస్తున్న సాగరకన్య
ABP Desam
Updated at:
19 Oct 2023 09:27 PM (IST)
1
శిల్పాశెట్టి నవరాత్రి సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అదిరే ట్రెడీషన్ దుస్తుల్లో నవరాత్రి వైబ్స్‌ను రెట్టింపు చేసింది.
3
కేవలం డ్రెస్‌లతోనే కాకుండా మ్యాచింగ్ జ్యూవెలరీతో ఆకట్టుకుంది.
4
50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నా.. నేటి తరం హీరోయిన్లకు ధీటుగా నిలుస్తుంది.
5
యోగాతోనే ఇది సాధ్యమైందని ఈ సాగరకన్య పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.