రెడ్ డ్రెస్ లో మైమరపిస్తోన్న సిరి - ఫోటోలు వైరల్!
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చేసి కెరీర్ స్టార్ట్ చేసిన సిరి హన్మంత్ బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా సూపర్ ఫేమ్ తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ సీజన్ 5లో తన ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
సీజన్ 5 లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన అతికొద్దిమందిలో సిరి హన్మంత్ కూడా ఒకరు.
సినిమాలు, సీరియళ్లు మాత్రమే కాకుండా 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించి అట్రాక్ట్ చేసింది
సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ యాక్టివ్ గా ఉంటూ హాట్ షో చేస్తూ నెటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది.
రీసెంట్ గా బాలీవుడ్ దగ్గర హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలో కానిస్టేబుల్ రోల్ లో నటించి ఆకట్టుకుంది.
మరోవైపు బుల్లితెరపై కొన్ని స్పెషల్ షోలకి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతోంది.
సిరి హన్మంత్ లేటెస్ట్ ఫోటోలను ఎక్కడ చూడండి.
సిరి హన్మంత్ లేటెస్ట్ ఫోటోలను ఎక్కడ చూడండి.
సిరి హన్మంత్ లేటెస్ట్ ఫోటోలను ఎక్కడ చూడండి.