Sapthami Gowda: ‘కాంతార‘ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్
‘కాంతార‘ బ్యూటీ సప్తమి గౌడకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. Photo Credit:Sapthami Gowda/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘కాంతార‘ సినిమాలో ఫారెస్టు గార్డుగా నటించి మెప్పించింది. Photo Credit:Sapthami Gowda/Instagram
పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి నటించింది. Photo Credit:Sapthami Gowda/Instagram
2020 లో వచ్చిన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit:Sapthami Gowda/Instagram
ఆమె రెండో సినిమా ‘కాంతార’తో కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు పొందింది. Photo Credit:Sapthami Gowda/Instagram
ప్రస్తుతం కన్నడలో మంచి అవకాశాలు వస్తున్నాయి. Photo Credit:Sapthami Gowda/Instagram
సోషల్ మీడియాలోనూ సప్తమి బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit:Sapthami Gowda/Instagram
ఎప్పటికప్పుడు తన లేటెస్టు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. Photo Credit:Sapthami Gowda/Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. Photo Credit:Sapthami Gowda/Instagram
జీన్స్, టీషర్ట్ లో చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit:Sapthami Gowda/Instagram