Samyuktha Menon: చీరకట్టులో చందమామలా వెలిగిపోతున్న సంయుక్త మీనన్
ABP Desam
Updated at:
27 Feb 2023 09:11 AM (IST)

1
‘సార్‘ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది అందాలత తార సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
‘బయాలజీ‘ టీచర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram

3
ఇప్పటికే ‘బింబిసార‘, ‘భీమ్లా నాయక్‘ సినిమాలతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram
4
తాజాగా సంయుక్త షేర్ చేసిన శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram
5
గోధుమ రంగు చీరలో ఆకట్టుకుంటోంది. Photo Credit: Samyuktha/Instagram