Samantha Ruth Prabhu : ఎక్స్పోజింగ్ డోస్ పెంచేసిన సమంత.. ఇప్పుడు హ్యాపీ అంటూ క్యాప్షన్
సమంత మరోసారి తన గ్లామర్‌తో కుర్రకారును మతి చెడగొట్టింది. గుచ్చి డ్రెస్‌లో మెరిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/SamanthaRuthPrabhu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ కలర్ కోట్, మినీ స్కర్ట్ వేసుకుని ఫోటోలకు హాట్‌గా ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి న్యూడ్ మేకప్ లుక్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/SamanthaRuthPrabhu)
డైమండ్ వాచ్, ఉంగరం పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి ఫోటోలకు Happy now🤓 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/SamanthaRuthPrabhu)
ఈ మధ్య సమంత చేసే ఫోటోషూట్లన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచిందంటూ వాటని షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/SamanthaRuthPrabhu)
సమంత తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/SamanthaRuthPrabhu)
ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ వైపు తిప్పింది. వరుణ్ ధావన్‌తో కలిసి ఓ మూవీలో నటిస్తుంది సమంత.(Images Source : Instagram/SamanthaRuthPrabhu)