Sadaa: రెట్రో లుక్ లో మెరిసిపోతున్న సదా
ABP Desam | 04 Mar 2023 03:33 PM (IST)
1
రెట్రో గెటప్ అలనాటి అందాల తారలను గుర్తు చేస్తుంది సదా. Images Credit: Sadaa/Instagram
2
స్టార్ మా లో ప్రసారమవుతోన్న బీబీ జోడీలో రెట్రో గెటప్ రౌండ్ డాన్స్ జరగనుంది. అందుకోసం సదా కూడా అలనాటి తారలాగా రెడీ అయిపోయింది. Images Credit: Sadaa/Instagram
3
బీబీ డాన్స్ షోకి సదా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా ఉన్నారు. Images Credit: Sadaa/Instagram
4
సదా అనగానే జయం సినిమాలో వెళ్లవయ్య వెళ్ళూ.. అంటూ నితిన్ తో అనే మాటతో ఫుల్ ఫేమస్ అయింది. Images Credit: Sadaa/Instagram
5
ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ జయం సినిమాలో సుజాతగా చెరగని ముద్ర వేసుకుంది. Images Credit: Sadaa/Instagram
6
రెట్రో గెటప్ లో అదరగొడుతున్న సదా. Images Credit: Sadaa/Instagram