చీరలో తళుక్కున మెరిసిన రితికా- అమ్మడు అందనికి కుర్రాళ్లు ఫిదా
`గురు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది రితికా సింగ్. Photo Credit: Ritika Singh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాక్సర్‌గా నటించింది. Photo Credit: Ritika Singh/Instagram
సినిమాలో ఈ రియల్ బాక్సర్ అద్భుతంగా ఆకట్టుకంది. Photo Credit: Ritika Singh/Instagram
తమిళంలో వచ్చిన `ఇరుదు సుట్రు`కు తెలుగు రీమేక్ గా ‘గురు‘ తెరకెక్కింది. Photo Credit: Ritika Singh/Instagram
`ఇరుదు సుట్రు`లో నటనకు గాను ఆమెకి జాతీయ అవార్డు లభించింది.Photo Credit: Ritika Singh/Instagram
ప్రస్తుతం మలయాళంలో రూపొందిన `కింగ్ ఆఫ్ కోథ`లో స్పెషల్ సాంగ్ చేసింది. Photo Credit: Ritika Singh/Instagram
తనదైన గ్లామర్ ట్రీట్ తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. Photo Credit: Ritika Singh/Instagram
ఈ సినిమా తాజాగా(ఆగష్టు25న) విడుదలై సినీ అభిమానులను అలరిస్తోంది.Photo Credit: Ritika Singh/Instagram