✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘పెళ్లి చూపులు’ భామ రీతూ వర్మ

ABP Desam   |  13 Dec 2022 08:23 PM (IST)
1

హైదరాబాద్ లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్ లో హీరొయిన్ రీతు వర్మ కుటుంబంతో విహరించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. Image Credit: Ritu Varma/Instagram

2

తన అభినయంతో తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది రీతు వర్మ. Image Credit: Ritu Varma/Instagram

3

తెలుగులో ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ. Image Credit: Ritu Varma/Instagram

4

'అనుకోకుండా' అనే షార్ట్ ఫిలింతో మెప్పించి.. సినిమా చాన్సులు కొట్టేసింది. Image Credit: Ritu Varma/Instagram

5

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా'తో సినిమాల్లో తొలి అవకాశాన్ని పొందింది. Image Credit: Ritu Varma/Instagram

6

ధనుష్ నటించిన VIP-2తో తమిళం సినిమాల్లోకి అడుగుపెట్టారు. Image Credit: Ritu Varma/Instagram

7

తాజాగా 'ఆకాశం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీతూ 'మోడ్రెన్ లవ్ హైదరాబాద్' వెబ్ సిరీస్‌లో నటించింది. Image Credit: Ritu Varma/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘పెళ్లి చూపులు’ భామ రీతూ వర్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.