‘ఖిలాడి’ బ్యూటీ కిర్రాక్ పిక్స్ చూశారా?
ABP Desam | 14 Dec 2022 11:30 AM (IST)
1
కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసింది మీనాక్షి. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
2
2019 లొ ’ఔట్ ఆఫ్ లవ్‘ వెబ్ సిరీస్ లో నటించిన మీనాక్షి. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
3
తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
4
తెలుగు లో అడివి శేష్ తో ‘హిట్ 2’ లో నటించింది. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
5
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
6
రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలోనూ కనిపించింది. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
7
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. Photo Credit@Meenakshi Chaudhary/Instagram
8
తన గ్లామర్ షో తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోందీ బ్యూటీ. Photo Credit@Meenakshi Chaudhary/Instagram