Riddhi Kumar: లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రిద్ది కుమార్!
ABP Desam
Updated at:
27 Jun 2023 02:07 PM (IST)
1
‘లవర్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది.
3
మహారాష్ట్రలోని పూణెలో జన్మించింది రిద్దికుమార్.
4
ఫిలాసఫీ లో డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో అడుగుపెట్టింది.
5
తెలుగులో ‘లవర్’తో పాటు ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
6
‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించింది.
7
ప్రస్తుతం హిందీలో సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.
8
ఇందులో కాజోల్ కూతురిగా నటిస్తోంది రిద్దికుమార్.