క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోన్న ‘సామజవరగమన’ బ్యూటీ రెబా మోనికా జాన్
ABP Desam
Updated at:
01 Aug 2023 03:55 PM (IST)
1
రెబా మోనికా బెంగళూరుకు చెందిన అమ్మాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2016 లో ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
3
తెలుగులో ‘బూ’ అనే సినిమాతో పరిచయం అయింది.
4
రీసెంట్ గా ‘సామజవరగమన’ మూవీలో హీరోయిన్ గా నటించింది రెబా.
5
ఈ సినిమాతో తెలుగులో భారీ సక్సెస్ ను అందుకుంది.
6
తమిళ్, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించిందీ బ్యూటీ.
7
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.