Anasuya Bharadwaj: గ్లాసులో వైన్, ప్లేటులో నూడుల్స్-అనసూయ ఎంజాయ్ మామూలుగా లేదుగా!
ABP Desam
Updated at:
01 Aug 2023 09:51 AM (IST)
1
అనసూయ గత కొద్ది రోజులుగా అమెరికాలో విహరిస్తోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ కొనసాగిస్తోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
3
తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెట్టింట్లోకి షేర్ చేస్తోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
4
తాజాగా రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ తింటూ, డ్రింక్స్ తాగుతూ కనిపించింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
5
ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram