Rashmika Photos: రష్మికకు పిచ్చ పిచ్చగా నచ్చేసిన శారీ - అన్నీ ఈ చీరలోనే!
'నాకు ఈ చీర, శారీ మెటీరియల్ విపరీతంగా నచ్చేశాయి. ఈ చీర కట్టుకుని నిద్రపోవచ్చని అనుకుంటున్నాను. చీరలో నిద్రలేచి వర్కవుట్, కార్డియో, ఫిల్మ్ షూటింగ్స్, అన్నీ చేయవచ్చని అనుకుంటున్నాను' అని ఈ శారీ ఫోటోలు పోస్ట్ చేసిన రష్మిక పేర్కొన్నారు. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'యానిమల్' సినిమాతో రష్మిక ఇటీవల భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా విడుదలైన వెంటనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. మరో వైపు 'పుష్ప 2', 'రెయిన్ బో' సినిమాలు చేస్తున్నారు. ఇంకో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
రష్మిక ఫేవరేట్ శారీ (Image Courtesy : Rashmika Mandanna Instagram)
షినోబీ గెటప్ లో రష్మిక పెయింటింగ్ వేశారు ఒకరు. ఆ ఫోటతో రష్మిక. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
రష్మికా మందన్నా ఫోటోలు (Image Courtesy : Rashmika Mandanna Instagram)
రష్మిక కొత్త ఫోటోలు (Image Courtesy : Rashmika Mandanna Instagram)