Rakul Preet Singh: ట్రెండీ వేర్ లో రకుల్ సింగ్ పోజులు, గ్లామర్ మెరుపులతో మతిపోగొడుతోంది అంతే!
అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అందాల కనువిందు చేసింది. ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. Photo Credit: Rakul Singh/Instagram
చేతికి పెద్ద గాజులు, చెవులకు అందమైన బుట్టాలు పెట్టుకుని చూపరులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Rakul Singh/Instagram
జాకీతో పెళ్లి తర్వాత రకుల్ మరింత గ్లామరస్ కు కనిపిస్తోంది. గతంతో పోల్చితే మరింతగా అందాల కనువిందు చేస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram
ప్రస్తుతం ముంబైకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘భారతీయుడు 2‘ సినిమాలో కీలక పాత్ర పోషించింది. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. Photo Credit: Rakul Singh/Instagram
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ‘మేరీ పత్నీకా రీమేక్, ΄యార్ దే 2’ సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram