Rakulpreet Singh: చీరలో హొయలుపోతున్న రకుల్
ABP Desam
Updated at:
16 Nov 2022 03:36 PM (IST)
1
టాలీవుడ్ లో సత్తా చాటి, బాలీవుడ్ లో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. Photo Credit: Rakul Preet Singh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. Photo Credit: Rakul Preet Singh/Instagram
3
గత కొంత కాలంగా బాలీవుడ్ లో సందడి చేస్తోంది. Photo Credit: Rakul Preet Singh/Instagram
4
‘థాంక్ గాడ్‘ సినిమాతో తాజాగా సత్తా చాటింది. Photo Credit: Rakul Preet Singh/Instagram
5
'ఎటాక్', 'రన్ వే 34', 'కట్ పుత్లీ', 'డాక్టర్ జి', 'థాంక్ గాడ్' సినిమాల్లో నటించి మెప్పించింది. Photo Credit: Rakul Preet Singh/Instagram
6
మొత్తంగా టాలీవుడ్ ను ఏలిన అమ్మడు.. బాలీవుడ్ ను ఏలే ప్రయత్నం చేస్తోంది. Photo Credit: Rakul Preet Singh/Instagram