Priyamani: ట్రాన్స్పరెంట్ శారీలో ప్రియమణి- మెస్మరైజింగ్ లుక్స్ తో కనువిందు
Anjibabu Chittimalla
Updated at:
09 Jul 2024 04:39 PM (IST)
1
సీనియర్ నటి ప్రియమణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Priya Mani Raj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నది. Photo Credit: Priya Mani Raj/Instagram
3
తాజాగా పీచ్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించి కనువిందు చేసింది. Photo Credit: Priya Mani Raj/Instagram
4
అమ్ముడు పోజులు చూసి నెటిజన్లు ఆహా అంటున్నారు. Photo Credit: Priya Mani Raj/Instagram
5
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైలర్ అవుతున్నాయి. Photo Credit: Priya Mani Raj/Instagram
6
ప్రియమణి అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram