Actress Poorna: కలర్ ఫుల్ శారీలో పూర్ణ, కవ్వించే చూపులతో కనువిందు
నటి పూర్ణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాలు చేసింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
వెండి తెరపై నటిగా, బుల్లితెరపై జడ్జిగా రాణిస్తోంది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
కొద్ది కాలం క్రితం దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
పెళ్లి తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram
అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram