Pooja Hegde: బ్లాక్ డ్రెస్ లో బుట్టబొమ్మ- స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్
Anjibabu Chittimalla | 20 Sep 2024 04:12 PM (IST)
1
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది హీరోయిన్ పూజా హెగ్డే.
2
‘ఓ లైలా కోసం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. Photo Credit: Pooja Hegde/Instagram
3
ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం‘, ‘అరవింద Photo Credit: Pooja Hegde/Instagram
4
ఆ తర్వాత ‘రాధేశ్యామ్‘, ‘ఆచార్య‘ లాంటి సినిమాలతో వరుస పరాజయాలు చవిచూసింది. Photo Credit: Pooja Hegde/Instagram
5
ప్రస్తుతం ‘కాంచన 4‘లో హీరోయిన్ గా అవకాశం లభించినట్లు తెలుస్తోంది. Photo Credit: Pooja Hegde/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.Photo Credit: Pooja Hegde/Instagram