Nayanthara Vignesh Shivan : వైట్ టీ షర్ట్‌లో కూడా హాట్‌గా కనిపిస్తోన్న స్టార్ జంట.. వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార, విగ్నేశ్ శివన్
నయనతార తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వెకేషన్లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
నయన్, విగ్నేశ్ ఇద్దరూ వైట్ టీ షర్ట్స్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ అద్దాలు పెట్టుకుని నయన్ చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Nayanthara)
నయన్ లేడీ డాన్ వైబ్స్ ఇస్తుంటే.. నయన్ ఆమెను ఫాలో అవుతూ వస్తున్న ఫోటోలు క్యూట్‌గా ఉన్నాయి. ఈ ఫోటోలను షేర్ చేసి.. 😇❤️🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Nayanthara)
రీసెంట్గా విగ్నేష్ బర్త్‌డే కాగా నయన్.. భర్తకి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. భర్తకు ముద్దులు పెడుతూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
Happyyyy Birthday My Everything ❤️❤️ I love you beyond words could ever explain! 😇♾️❤️🧿 God blessss u with everything u wish for in life my uyir ulagam😇😇😘😘 అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చి ప్రేమను వ్యక్తం చేసింది.(Images Source : Instagram/Nayanthara)
రీసెంట్గా వీరిద్దరినీ సైమా అవార్డ్ కూడా వరించింది. నయన్ అన్నపూర్ణాని సినిమాకు గాను అవార్డు అందుకోగా.. విగ్నేశ్ లిరిక్ రైటర్‌గా అవార్డు అందుకున్నారు. ఈ స్టార్ కపుల్, హిట్ కపుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.(Images Source : Instagram/Nayanthara)