✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja hegde: బుట్టబొమ్మ స్టన్నింగ్ లుక్స్!

ABP Desam   |  04 Oct 2022 11:11 PM (IST)
1

నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలినాళ్లలో పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. Photo@Pooja Hegde/Instagram

2

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో పూజా కెరీర్ ట్రాక్ లో పడింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పూజాకు వరుస అవకాశాలు వచ్చాయి. Photo@Pooja Hegde/Instagram

3

దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆయన దర్శకత్వంలో నటించిన ‘అరవిందసమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. Photo@Pooja Hegde/Instagram

4

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో న పూజా హెగ్దే నటించింది.ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి. Photo@Pooja Hegde/Instagram

5

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమాకు హీరోయిన్ గా ఓకే అయ్యింది. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటిస్తున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@Pooja Hegde/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pooja hegde: బుట్టబొమ్మ స్టన్నింగ్ లుక్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.