✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nitya Shetty : ఎర్రగౌనులో చిరు నవ్వులు చిందిస్తున్న నిత్యాశెట్టి

ABP Desam   |  12 Sep 2022 10:48 PM (IST)
1

దశాబ్ద క్రితం వచ్చిన దేవుళ్లు సినిమాలో నటించిన బాలనటి పేరు నిత్యా శెట్టి. ఆ చిత్రంలో త‌న న‌ట‌న‌కు గాను నంది అవార్డు తెచ్చుకుంది. Photocredit: nityashettyoffl/instagram

2

చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ తోనూ నటించిన నిత్యాశెట్టి ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. Photocredit: nityashettyoffl/instagram

3

దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేసిన నిత్యా.. రెండు సార్లు నంది అవార్డులను పొందింది. Photocredit: nityashettyoffl/instagram

4

నిత్యాశెట్టి తెలుగు అమ్మాయి కాదు, త‌మిళ భామ. Photocredit: nityashettyoffl/instagram

5

కొంతకాలం క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ చేసింది. ఆ త‌ర్వాత జాబ్‌ కి రిజైన్ చేసి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. Photocredit: nityashettyoffl/instagram

6

తెలుగులో దాగుడుమూత దండాకోల్ అనే మూవీలో నటించింది. తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. Photocredit: nityashettyoffl/instagram

7

అప్పుడ‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంటుంది. Photocredit: nityashettyoffl/instagram

8

తెలుగులో ఆ మధ్య ఓ పిట్టకథ అనే సినిమాలో నటించి మెప్పించింది. అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. Photocredit: nityashettyoffl/instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nitya Shetty : ఎర్రగౌనులో చిరు నవ్వులు చిందిస్తున్న నిత్యాశెట్టి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.