బ్రిటన్ రాజ కుటుంబంతో నటి నగ్మా - ఫోటోలు వైరల్
ABP Desam
Updated at:
19 Jul 2023 07:17 PM (IST)
1
నటి నగ్మా ఇటీవల లండన్ లోని ‘Madame Tussauds’ మ్యూజియంను సందర్శించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అక్కడ బ్రిటన్ రాజ కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగింది.
3
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
4
అయితే ఆ ఫోటోల్లో ఉన్నవారు నిజంగా మనుషులు కాదు వారి మైనపు బొమ్మలు.
5
ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
6
నగ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.