Nabha Natesh: నల్ల డ్రెస్‌లో అబ్బా అనిపిస్తున్న నభా
కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Photo@Nabha Natesh@instgram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత ‘అదుగో’ అనే సినిమా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. Photo@Nabha Natesh@instgram
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ పిల్లగా చాందిని పాత్రలో నటించి మెప్పించింది. Photo@Nabha Natesh@instgram
‘డిస్కో రాజా’, ‘సోలో బతికే సో బెటరు’, ‘అల్లుడు అదుర్స్’, మాస్ట్రో సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతానికి తెలుగులో ఆమెకు ఎలాంటి అవకాశాలు లేదు. ఇతర భాషల్లోనూ అదే పరిస్థితి. Photo@Nabha Natesh@instgram
సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@Nabha Natesh@instgram