Nabha Natesh : వింటర్లో హీట్ పుట్టిస్తోన్న నభా నటేష్.. Flawlessiగా ఉన్నావంటోన్న ఫ్యాన్స్
నభా నటేష్ మరోసారి తన హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. తాజాగా బ్లాక్ కలర్ మినీ డ్రెస్‌లో వైట్ బౌతో స్టౌలిష్గా కనిపించింది. (Images Source : Instagram/Nabha Natesh)
ఈ మినీ బాడీ కాన్ డ్రెస్‌లో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది నభా. తన లుక్స్‌తో మెస్మరైజింగ్ చేసింది. గోల్డెన్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Nabha Natesh)
డ్రెస్‌కి తగ్గట్లు స్టైలిష్‌గా షూలు వేసుకుని.. హై పోనిటైల్ లుక్‌లో హాట్‌గా కనిపించింది. Got my sass on ! అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేసింది. (Images Source : Instagram/Nabha Natesh)
Beautiful pics ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అంటూ కొందరు కామెంట్స్ పెడితే.. Flawless 😀🤣😀అంటూ మరికొందరు, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Nabha Natesh)
నభా వయసు 28 ఏళ్లు. ఈ భామ కన్నడ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించే.. అనంతరం తెలుగు సినిమాల్లకి ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Nabha Natesh)
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్లో బ్రేక్ తీసుకుంది. అనంతరం మళ్లీ సినిమాలు చేస్తోంది. తాజాగా డార్లింగ్ సినిమాతో వచ్చింది. ప్రస్తుతం స్వయంభూ సినిమా చేస్తుంది. (Images Source : Instagram/Nabha Natesh)