✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mrunal Thakur: తొలిసారి పేరెంట్స్ ను పరిచయం చేసిన మృణాల్- మ్యాజిక్ జరిగిందంటూ ఎమోషనల్!

Anjibabu Chittimalla   |  04 Apr 2024 10:20 AM (IST)
1

మరాఠా బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తొలిసారి తన ఫ్యామిలీతో కలిసి సినిమా వేడుకలో పాల్గొన్నది. తన సోదరి, పేరెంట్స్ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ ఈవెంట్ కు హాజరయ్యింది. Photo Credit: Mrunal Thakur/Instagram

2

అమ్మానాన్నతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నడం మ్యాజిక్ లా అనిపిస్తోందని మృణాల్ వెల్లడించింది. వారి ప్రేమ తనలో కొత్త ఉత్సాహాన్ని కలిగించినట్లు చెప్పింది. Photo Credit: Mrunal Thakur/Instagram

3

ఈ ఏడాది తొలిసారిగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా వేడుకలో తన కుటుంబతో కలిసి పాల్గొనడం చాలా స్పెషల్ అనిపిస్తోందని తెలిపింది. Photo Credit: Mrunal Thakur/Instagram

4

తెలుగు సినీ అభిమానులు తన మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. ‘ఫ్యామిలీ స్టార్’ ఈవెంట్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న సినీ అభిమానులకు ధన్యవాదాలు చెప్పింది. Photo Credit: Mrunal Thakur/Instagram

5

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా దర్శకుడు పరుశురామ్, హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది. Photo Credit: Mrunal Thakur/Instagram

6

విజయ్, మృణాల్ కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

7

ఇప్పటికే విజయ్, పరుశురామ్ ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కాంబోలో వస్తున్న’ఫ్యామిలీ స్టార్’ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. Photo Credit: Mrunal Thakur/Instagram

8

అటు మృణాల్ తెలుగులో నటించిన తొలి సినిమా 'సీతా రామం' సంచలన విజయాన్ని అందుకుంది. ఇతర భాషల్లోనూ ఆమెకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఆ తర్వాత క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

9

వాస్తవానికి తాను యాక్టింగ్ రంగంలోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదని మృణాల్ గతంలో చెప్పింది. ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడం వల్లే వాళ్లు అలా భావించారని చెప్పింది. Photo Credit: Mrunal Thakur/Instagram

10

కెరీర్ తొలినాళ్లలో వారి నుంచి తనకు పెద్దగా సపోర్టు లభించలేదని వెల్లడించింది. ఇప్పుడు తన పేరెంట్స్ కూడా సంతోషంగా ఫీలవుతున్నారని చెప్పుకొచ్చింది. Photo Credit: Mrunal Thakur/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mrunal Thakur: తొలిసారి పేరెంట్స్ ను పరిచయం చేసిన మృణాల్- మ్యాజిక్ జరిగిందంటూ ఎమోషనల్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.