Anasuya Bharadwaj: ట్రెండీ లుక్ లో అనసూయ- మత్తెక్కించే చూపులతో కవ్వింత
అందాల నటి అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
తాజాగా ట్రెండీ లుక్ లో తీసుకున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
మత్తెక్కించే చూపులతో అనసూయ మెస్మరైజ్ చేస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
అందాల ఆరబోతతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలు చేస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
ప్రస్తుతం ‘పుష్ప 2‘ సినిమాలో నటిస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
ఈ సినిమా షూటింగ్ లో అనసూయ బిజీగా గడుపుతోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram
‘పుష్ప‘ సినిమాలో కాత్యాయనిగా కనిపించిన ఆమె, ఈ సినిమా మరింత ఎఫెక్టివ్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj /Instagram