Mrunal Thakur: బ్లాక్ డ్రెస్ లో మృణాల్-అందాలతో కనువిందు
ABP Desam
Updated at:
27 Oct 2023 07:40 PM (IST)
1
‘సీతారామం‘ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. Photo Credit: Mrunal Thakur/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సీత పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. Photo Credit: Mrunal Thakur/instagram
3
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తోంది. Photo Credit: Mrunal Thakur/instagram
4
పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీస్టార్‘ అనే పేరు పెట్టారు. Photo Credit: Mrunal Thakur/instagram
5
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది.Photo Credit: Mrunal Thakur/instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Mrunal Thakur/instagram
7
బ్లాక్ డ్రెస్ లో అందాలతో కనువిందు చేసింది. Photo Credit: Mrunal Thakur/instagram