Meenakshi Chaudhary: థాయిలాండ్ దీవుల్లో మీనాక్షి- బీచుల్లో సరదాలు

మీనాక్షి చౌదరి(Photo Credit: Meenakshi Chaudhary/Instagram)
హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి 2021లో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు‘ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
రీసెంట్ గా మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరుకారం‘ సినిమాలో నటించింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
మీనాక్షికి మాత్రం ఈ సినిమా మంచి గుర్తింపునిచ్చింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ థాయ్ లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
బీచులు, రిసార్ట్స్ లో జాలీగా గడుపుతోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram