Meenakshi Chaudhary: చీరలో మీనాక్షి చౌదరి, ముసి ముసి నవ్వులకు కుర్రకారు పడిపోవాల్సిందే!
అందం, అభినయం ఉన్నా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అందాల తార మీనాక్షి చౌదరి.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
‘హిట్ 2‘, ‘గుంటూరుకారం‘ సినిమాతో కాస్త పాపులారిటీ సంపాదించుకుంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి ‘ది గోట్‘ అనే సినిమాలో నటిస్తోంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
సెప్టెంబర్ 5న ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదల కానుంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో చిరునవ్వులు చిందించే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రకారు బాగా ఆకట్టుకుంటున్నాయి.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram